మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యాత్ర . కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు చేసిన పాదయాత్ర నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది . మహి వి రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాత్ర ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యింది . ఇక ఈ యాత్ర చిత్రానికి టాక్ ఎలా ఉందంటే …… రాజశేఖర్ రెడ్డి అభిమానులైతే యాత్ర చిత్రానికి ఫిదా అవుతున్నారు .

#Yatra #Mammootty #YatraPublicTalk

యాత్ర పబ్లిక్ టాక్ ఎలా ఉందంటే | Mammootty | Yatra - Tollywood

Like - https://www.facebook.com/tollywood
Subscribe - https://www.youtube.com/Tollywoodmagazine
Follow - https://www.twitter.com/tollywood

Official Page of Tollywood Magazine - Follow US

Maintained by Tollywood Inc., USA

https://facebook.com/tollywood
https://facebook.com/groups/tollywood
https://www.twitter.com/tollywood
https://www.vk.com/tollywood
https://www.instagram.com/tollywood
https://www.pinterest.com/tollywood
https://www.tollywood.tumblr.com
https://www.linkedin.com/company/tollywood
https://www.slideshare.net/tollywood
https://www.vine.co/tollywood
https://www.issuu.com/tollywood
https://www.dailymotion.com/tollywood

News Theme 2 by Audionautix is licensed under a Creative Commons Attribution license (https://creativecommons.org/licenses/by/4.0/)
Artist: http://audionautix.com/